ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ రెడీ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పై వంతెనను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీని వల్ల ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్‌నగర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

