Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటిం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్‌ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.