యూఎస్ కాన్సుల్ జనరల్‌తో కలిసి కుతుబ్ షాహీ సమాధులను సందర్శించిన కేటీఆర్
Qutub Shahi Tombs | కొత్తగా వచ్చిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ పార్కును పూర్తి చేయడం కోసం యూఎస్ కాన్సులేట్ 1.1 లక్షల డాలర్ల ఫండింగ్ అందిస్తోంది.
కొత్తగా వచ్చిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాంప్లెక్స్‌ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ పార్కును పూర్తి చేయడం కోసం యూఎస్ కాన్సులేట్ 1.1 లక్షల డాలర్ల ఫండింగ్ అందిస్తోంది. ఈ ప్రాజెక్టును ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టింది. సమాధుల కాంప్లెక్స్‌లో ఉన్న ఐదు బావుల పునరుద్ధరణకు ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. ఈ బావులు వర్షాకాలంలో 15 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేస్తాయి.

ఈ నీటితో 106 ఎకరాల్లో ఉన్న హెరిటేజ్ పార్క్ అవసరాలు తీరతాయి. ‘హైదరాబాద్‌లోని అతిగొప్ప చారిత్రక కట్టడాల్లో కుతుబ్ షాహీ సమాధులు కూడా ఉంటాయి. అందుకే దీన్ని పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కలను నిజం చేయడానికి ఆగా ఖాన్ ట్రస్ట్ నైపుణ్యాలు, యూఎస్ కాన్సులేట్ సపోర్ట్ ఎంతో సాయం చేస్తున్నాయి’ అని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

