కేంద్రం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన కిషనన్నా వెల్డన్.. కేటీఆర్ సెటైర్లు
Ministe KTR | కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజలు జోకులు పేల్చారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజాగా సీతాఫల్ మండి రైల్వే స్టేషన్లో మూడు ఎలివేటర్లను కిషన్ రెడ్డి ప్రారంభించారు. దీనిపై ట్విట్టర్లో తెలంగాణ ప్రజలు జోకులు పేల్చారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ తీసుకురావాలని అడిగితే.. రైల్వే స్టేషన్లో లిఫ్టు తీసుకొచ్చారంటూ కామెంట్లు చేశారు.
ఇదే విషయంపై స్పందించిన కేటీఆర్.. ‘సీతాఫల్ మండి రైల్వేస్టేషన్లో మూడు ఎలివేటర్లు ప్రారంభించడమే ఆయన నియోజకవర్గంలో ఈ బీజేపీ ఎంపీ అతిగొప్ప అచీవ్మెంట్. కేంద్రం నుంచి ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చిన కిషనన్నా వెల్డన్’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
The 3 elevators inaugurated at Sitaphalmandi Railway station is possibly this BJP MP’s biggest achievement in his constituency
Well done Kishan Anna in bringing such large projects from Govt of India 👏 https://t.co/DtxQtIz65r
— KTR (@KTRBRS) September 14, 2022
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

