రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ఆయన దీపావళి సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్న మంత్రుల నివాస ప్రాంగణంలో తన కుటుంబ సభ్యులతో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.