KTR | మేఘాలయ సీఎం కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి షాకయ్యారు : కేటీఆర్
KTR | మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం,ఎస్ఐఆర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) కేసీఆర్ ఎంత బాగా కట్టిండని మేఘాలయ సీఎం సంగ్మా నాకు ఫోన్ చేసిండు.. బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పండి మా లాంటి నాయకులు, మా లాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది.. వారికి ధన్యవాదాలు చెప్పాలని అభినందిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి ఇంత గొప్పగా ఎలా కట్టారని మేఘాలయ సీఎం సంగ్మాఆశ్చర్యపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం,ఎస్ఐఆర్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మేఘాలయ సీఎం సంగ్మా నిన్న హైదరాబాద్ వచ్చారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)కు వెళ్లి అక్కడ పోలీసులతో సంభాషించి ఆశ్చర్యపోయిండు.. ఇంత అద్భుతమైన విజన్.. ఇటువంటి అద్భుతమైన నిర్మాణం కేసీఆర్ ఎంత బాగా కట్టిండని నాకు ఫోన్ చేసిండు.. బ్రదర్ కేసీఆర్ గారికి చెప్పండి మా లాంటి నాయకులు, మా లాంటి యువ ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది.. వారికి ధన్యవాదాలు చెప్పాలని అభినందిస్తున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
పోరాట యోధుడే పాలకుడైతే.. రాష్ట్రాన్ని సాధించిన నాయకుడే పరిపాలిస్తే.. ఎట్లా ఉంటుందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
మేఘాలయ సీఎం సంగ్మా నిన్న హైదరాబాద్‌లో పర్యటించినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి ఇంత గొప్పగా ఎలా కట్టారని ఆశ్చర్యపోయాడు
ఆయన నాకు స్వయంగా ఫోన్ చేసి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుల నుండి మాలాంటి యువ నాయకులు ఎంతో నేర్చుకోవాలని మెచ్చుకున్నారు – కేటీఆర్ pic.twitter.com/w5QvHq0OxD
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2026
Read Also :
US Ambassador: వచ్చే ఏడాది ఇండియా పర్యటనకు ట్రంప్
Bengaluru: తలపై పడిన చెట్టు కొమ్మ.. కోమాలోకి వెళ్లిన బెంగుళూరు బైకర్.. వీడియో
Venkatesh | వెంకీమామకు ఇంత డిమాండ్ ఏంటి?.. వరుసగా క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

