కేటీఆర్‌ను కలిసిన రవీంద్రకుమార్
తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్..
నల్లగొండ, నవంబర్ 23 : తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రామావత్ రవీంద్ర కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేటీఆర్‌ను కలిసిన రవీంద్రకుమార్
PM Modi | నేపాల్‌లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

