Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు హోటల్లో 25 మంది డీసీసీ అధ్యక్షులు సమావేశయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షులుగా నియామకమై ఏడాది గడిచినా కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుల ఫోరం తరఫున పార్టీ ఇన్ఛార్జికి ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు.. డీసీసీ అధ్యక్షుల ఆవేదన
ఏపీ ప్రభుత్వం నీళ్లు దోచుకెళ్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది : సబితా ఇంద్రారెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | మాకు కనీస గౌరవం దక్కడం లేదు..! డీసీసీ అధ్యక్షుల ఆవేదన
AP News | ఆంజనేయ ఆలయం కూల్చివేత.. టీటీడీ మాజీ చైర్మన్ నిరసన
Ayodhya-Janaki Dham train | అయోధ్య-జానకీ ధామ్ రైలును.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ, బాలెన్ షా
జల దోపిడి పాపం కాంగ్రెస్ ప్రభుత్వానిదే : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Asia Power Index | ఆసియా పవర్ ఇండెక్స్‌లో మూడో స్థానంలో భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

