Home
Hyderabad
Medical Services Were Severely Disrupted At The Malkajgiri Government District Hospital On Wednesday Due To Severe Water Shortage
నీటి సమస్య.. ఆగిన ఆపరేషన్లు
మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఉన్న నీటి సమస్య గురించి స్థానిక ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
- జిల్లా ఆసుపత్రిలో రోగుల అవస్థలు
మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తీవ్ర నీటి ఎద్దడి కారణంగా బుధవారం వైద్యసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా పలు ఆపరేషన్లను నిలిపివేయడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. కొంతకాలంగా ఆసుపత్రిలో ఉన్న నీటి సమస్య గురించి స్థానిక ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. సమస్య పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారనే విమర్శలున్నాయి.
ఆస్పత్రిలో నీటి ఎద్దడికి తోడు రెండు రోజులుగా ట్యాంకర్లు రాకపోవడంతో సమస్య మరింత జఠిలం అయ్యింది. జలమండలిలో మోటార్ల సమ స్య రావడంతో నీటి సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే నీటి సమ స్య పరిష్కరించాలని వైద్యశాల సిబ్బంది, పేషెంట్లు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

