Kompally | ఎనిమిది నెలల క్రితమే లవ్ మ్యారేజ్.. ఇంతలోనే ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య
Kompally | వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమను దక్కించుకోవడానికి పెద్దలను సైతం ఎదురించి ఎనిమిది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు.
హైదరాబాద్ : వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. తమ ప్రేమను దక్కించుకోవడానికి పెద్దలను సైతం ఎదురించి ఎనిమిది నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ వివాహిత ఉరేసుకొని మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శాంతికుమారి (26), వెంకటసుబ్బయ్య ప్రేమించి పెళ్లి చేసుకొని మేడ్చల్ జిల్లా కొంపల్లిలోని శ్రీనివాసన్నగర్లో ఉంటున్నారు.
కాగా, శాంతి కుమారి ఆదివారం ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

