KTR | లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్
KTR | కేటీఆర్ బోనాల పండుగ సందర్భంగా వివిధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ఓల్డ్ సిటీలో పర్యటించారు. బోనాల పండుగ సందర్భంగా వివిధ ఆలయాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. నాంపల్లిలోని ఏడు గుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే చార్మినార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.లాల్ దర్వాజ సింహవాహిన మహంకాళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు కేటీఆర్‌కు బోనాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.
ఇవి కూడా చదవండి..
IND vs SLXI | టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్.. నబీ, సిరాజ్ చెలరేగేనా..!
Actor Ali | ఐదేళ్లకోసారి వాడుకుని వదిలేశారు, కరివేపాకులా తీసేశారు.. ఆలీ సంచలన వ్యాఖ్యలు!
Keerthy Suresh | సినిమా ఆఫర్లు లేవని ట్రోలింగ్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కీర్తి!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- bonalu
- Hyderabad
- KTR
- Lal Darwaza
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
ట్రెండింగ్ వార్తలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్

