BRS | జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఈ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో హైడ్రా, మూసీ సుందరీకరణ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం హైడ్రా, మూసీ విషయంలో తమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులతో తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/0VZ06g7plC
— BRS Party (@BRSparty) October 16, 2024