హైదరాబాద్ : తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే పది తలల రావణాసురుడు రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కేపీ వివేకనాంద అన్నారు. హైడ్రా తొమ్మిది తలల సర్పం అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందంటే వీళ్లు చేసిన అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యక్తి ముఖ్యమా, లేదా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమా? తేల్చుకోవాలన్నారు. హైడ్రా ఏర్పడినప్పటి నుంచి జరిగిన అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
తొమ్మిది తలల సర్పం రంగనాథ్ అయితే పది తలల రావణాసురుడు రేవంత్ రెడ్డి
హైడ్రా తొమ్మిది తలల సర్పం అని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమే చెప్పిందంటే వీళ్లు చేసిన అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయి
సీఎం రేవంత్ రెడ్డికి ఒక వ్యక్తి ముఖ్యమా, లేదా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పు ముఖ్యమా?
-… https://t.co/sn9KiaShjv pic.twitter.com/yXSNQW8rou
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2026