Koheda Farmer | మా బతుకులు మారుతయనుకుంటే మా సావుకాడికి వచ్చింది.. కోహెడ ఫ్రూట్ మార్కెట్ బాధిత రైతు
Koheda Farmer | ఇంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నమో..రేవంత్ రెడ్డి రాగానే అలానే జరుగుతుందని కోహెడ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితుడు మండిపడ్డాడు..
Koheda Farmer | కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి దోపిడి దొంగ.. ఆయనకు సద్ది కడుతున్నారని.. ఇప్పుడు ఈ భూములు పోతే మేము రోడ్ల మీద పడాలని కోహెడ ఫ్రూట్ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితుడు మండిపడ్డాడు.
బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.. దోపీడీ దొంగ మా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని అండగా పెట్టుకుని మా భూములన్నీ కొల్లగొడుతున్నారు. ఇప్పుడు మేం రోడ్డుమీదికొచ్చి ఏం చేయలేని పరిస్థితి. ఈ భూములు పోతే మేం సచ్చిపోవడం తప్ప చేసేదేమి లేదు. మా ఊరిలో ఉన్న దేవుని భూములు వాళ్ల చేతుల్లోనే ఉన్నయి. అవి పట్టాల గురించి ప్రయత్నం చేసి దొంగతనంగా అమ్ముకుంటున్నరు. హైడ్రాను హిట్లర్‌ను చూసే పెట్టినవ్ అంటే నువ్వేమన్నా.. హిట్లరా.. ఈ ప్రజలందరూ నీకెట్లా కనిపిస్తున్నరు. అంటే మేం చావాలని హిట్లర్‌ను గెలిపించుకున్నమా.. అని ప్రశ్నించాడు.
ఇంతకు ముందు పట్వారీ వ్యవస్థ ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నమో..రేవంత్ రెడ్డి రాగానే అలానే జరుగుతుంది. మేం ఓట్లేసి గెలిపించుకున్నం. మేం గెలిపించడం కాదు. రేవంత్ రెడ్డి వస్తే మా బతుకులు మారుతయనుకుంటే ఈ రోజు మా సావుకాడికి వచ్చింది. రేవంత్ రెడ్డి ఐదేళ్లు బతికుంటడేమో కానీ పదవిలో ఉండడు. నేనుంటనో లేదో తెల్వదు కానీ ఈ వీడియోనైతే సజీవ సాక్ష్యం కదా.. 100 శాతం ఆయనతోపాటు ఆయన మనిషని చెప్పుకున్నోడు కూడా గెలవడన్నాడు.
వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డే కాదు ఆయన మనిషి అని చెప్పుకున్నోడు కూడా గెలవడు
హిట్లర్ చేతిలో మేము సావాలని రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నామా?
రజాకార్ల, పట్వారీల పాలనలో ఎలా ఇబ్బందులు పడ్డాయో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అలానే ఇబ్బందులు పడుతున్నాం
కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి… https://t.co/1kdt8EQLw6 pic.twitter.com/peZ2tWqhFd
— Telugu Scribe (@TeluguScribe) June 10, 2026
Read Also :
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

