Raptadu Incident | రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్లు ఫైర్
Raptadu Incident | అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు.
Raptadu Incident | హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న బాలికపై శనివారం ఎలక్ట్రిక్ రంపంతో విచక్షణారహితంగా దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు ఆత్మకూరు అటవీప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందడంతో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించామని, ఈ క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించిన హేమంత్పై 6 రౌండ్లు కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు.
కాల్పుల్లో గాయపడిన నిందితుడిని దవాఖానలో చేర్పించినట్టు తెలిపారు. కాగా, హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధిత బాలిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం ఆ హాస్పిటల్‌కు వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. ఆమెకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Aravind | అల్లు సినిమాస్‌లో టికెట్ల బ్లాకింగ్‌పై ప్రేక్షకుల ఆగ్రహం.. వెంటనే వీడియో కాల్ చేసిన అల్లు అరవింద్,అక్కడికక్కడే కీలక నిర్ణయం!
Salman Khan | చిరంజీవి, వెంకటేశ్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ ఇస్తే రెడీ.. టాలీవుడ్ హీరోలపై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Priyanka Arul | ఓజీ హీరోయిన్ ప్రియాంక మోహన్ సాహసం.. అంధురాలిగా కొత్త అవతారం,బర్త్‌డే పోస్టర్‌తో ఆసక్తి పెంచిన మేకర్స్!
బాలిలో 50 అడుగుల గణేశుడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
Raaka | అల్లు అర్జున్ ‘రాకా’ మ్యూజిక్ డైరెక్టర్‌కు షాక్.. ధనుష్ ‘ఓం’తో సాయి అభ్యంకర్‌పై విమర్శలు!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

