ఆదేశాలు జారీ చేసిన గవర్నర్
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ శివప్రతాప్శుక్లా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. మార్చి 16వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. వీటిని ముగిస్తున్నట్టు గవర్నర్ అధికారికంగా ప్రకటించారు. శాసనసభ సమావేశాలను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశాల్లో కొత్తగా కొన్ని ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చే అవకాశం ఉన్నది. అసెంబ్లీ సమావేశాలు మనుగడలో ఉంటే ఆర్డినెన్స్‌లు ఇవ్వడం కుదరదు. ఈ నేపథ్యంలో సమావేశాలను ప్రోరోగ్ చేయాలని ప్రభుత్వం కోరినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

