Kerala students | ఐఐసీటీని సందర్శించిన కేరళ విద్యార్థులు
Kerala students | స్టడీ టూర్లో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని(IICT) పలు కాలేజీ విద్యార్థులు సందర్శించారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) : స్టడీ టూర్లో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని(IICT) పలు కాలేజీ విద్యార్థులు సందర్శించారు. బుధవారం కేరళ (Kerala students) నుంచి వచ్చిన 16 మంది విద్యార్థుల బృందం.. ఐఐసీటీ క్యాంపస్ పరిధిలోని ల్యాబోరేటరీలను పరిశీలించారు. అదేవిధంగా వరంగల్‌కు(Warangal) చెందిన 45మంది కాలేజీ విద్యార్థులు ల్యాబోరేటరీని సందర్శించారు.
ఈ సందర్భంగా స్టడీ టూర్‌కు హాజరైన విద్యార్థులను ఉద్దేశించి సెమియో- కెమికల్, కెమికల్ ఇంజినీరింగ్, జెనిటిక్ కెమిస్ట్రీ ల్యాబ్‌లతోపాటు, బయో గ్యాస్ ప్లాంట్, మోల్ బ్యాంక్ ల్యాబోరేటరీలను విజిట్ చేశారు. కాగా, సందర్శనకు వచ్చిన విద్యార్థులకు ఐఐసీటీ పరిశోధన బృందం ప్రత్యేక కార్యక్రమాలతోపాటు, ల్యాబోరేటరీ ద్వారా అందించే సేవలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యావకాశాలు, ఎమర్జింగ్ టెక్నాలజీతో కెమికల్ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తూ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

