KCR Birthday Special | సికింద్రాబాద్, ఫిబ్రవరి 16 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ ఒక ప్రకటనలో తెలియజేశారు.
సోమవారం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు ప్రభుత్వ మోడల్ స్కూల్(ఫారేన్ లాంగ్వేజ్ ప్రక్కన) వేడుకలు నిర్వహించబడతాయన్నారు. అనంతరం నామలగుండులోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్