అలర్జీ వ్యాధులపై అప్రమత్తం కావాలి
అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్‌కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వారోత్సవాలలో భాగంగా సోమవారం దవాఖానలో నూతనంగా నెలకొల్పిన అలర్జీ
డాక్టర్ గాయత్రి కామినేని
ఆబిడ్స్. జూన్ 6: అలెర్జీ సంబంధిత వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని సూచించారు. కింగ్‌కోఠి కామినేని దవఖానలో అంతర్జాతీయ అలెర్జీ వారోత్సవాలలో భాగంగా సోమవారం దవాఖానలో నూతనంగా నెలకొల్పిన అలర్జీ, ఇమ్యూనాలజీ విభాగాన్ని డాక్టర్ గాయత్రి కామినేని ప్రారంభించారు.
అనంతరం, ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ దేశంలోని ప్రాణాంతక నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులలో అలెర్జీ ఒకటి అన్నారు. సుమారు 30 కోట్ల మంది భారతీయులు వివిధ రకాల అలెర్జీలతో బాధపడుతున్నారని వెల్లడించారు. అలర్జీ, ఇమ్యూనోలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తరువాత అలెర్జీల ప్రభావం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అత్యుత్తమ చికిత్స అందించాలనే లక్ష్యంతో నూతనంగా ఈ విభాగాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కింగ్‌కోఠి కామినేని హాస్పిటల్ శాఖ సీవోవో డాక్టర్ ఆదిత్య పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

