అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను, గోల్డ్ రిసీవర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
- అదుపులో ముగ్గురు నిందితులు
మేడిపల్లి,జనవరి 30: రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను, గోల్డ్ రిసీవర్‌ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
యూపీ,ఢిల్లీకి చెందిన మహాదేవ్ ఝూ, పవన్‌గుప్తా, మంగళ్‌సింగ్, సీరామ్ సావ్బీరేంద్ర మేడిపల్లి , చెంగిచెర్ల ప్రాంతంలో రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న నివాస గృహాల్లో తాళాలు పగుల గొట్టి బంగారు ఆభరణాలు,ఇతర విలువైన వస్తువులను దొంగిలిస్తూ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్‌తో నిందితులను పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

