Home
Hyderabad
In A Statement Lb Nagar Mla Devireddy Sudheer Reddy Asserted That The High Courts Verdict On Kaleshwaram Serves As A Slap In The Face To The Congress Government
రాజకీయ లబ్ధి కోసం రేవంత్ కుట్ర
కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, కేసీఆర్‌పై బురద చల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు.
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి
ఎల్బీనగర్, ఏప్రిల్ 22: కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని, కేసీఆర్‌పై బురద చల్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని రేవంత్‌రెడ్డి కుట్ర పన్నారని మండిపడ్డారు.
కోర్టు తీర్పు వారికి గుణపాఠం లాంటిదన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చింది ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను పూర్తి చేయాలని, ప్రజలకు మేలు చేయాలని, అంతేతప్ప..కేసీఆర్‌పై అక్కసుతో ఇబ్బంది పెట్టాలని కాదన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

