అవకాశం కల్పిస్తే.. ఢిల్లీలో గళం వినిపిస్తా
ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు.
- సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్
జూబ్లీహిల్స్, ఏప్రిల్16: ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలతో కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండోరోజు మంగళవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావునగర్ డివిజన్లో పద్మారావు గౌడ్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో పేద ప్రజలు, రైతుల పక్షాన ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించేందుకు ఈ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

