Alaknanda river | అలకనంద నదిలో హైదరాబాద్ యువకుడు గల్లంతు
ఉత్తరాఖండ్ ఎన్ఐటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అనే యువకుడు స్నేహితులతో సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లాడు.
హైదరాబాద్ : ఉత్తరాఖండ్లోని అలకనంద నదిలో హైదరాబాద్ యువకుడు గల్లంతయ్యాడు. ఉత్తరాఖండ్ ఎన్ఐటీలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఆనంద్ మోహన్ అనే యువకుడు స్నేహితులతో సరదాగా గడిపేందుకు అలకనంద నదీ తీరానికి వెళ్లాడు. ఎత్తైన ప్రదేశం నుండి నదిలోకి దూకిన ఆనంద్ మోహన్ ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో అతడి స్నేహితులు పోలీసులు, కాలేజ్ యాజమాన్యానికి సమాచారమిచ్చారు. నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడం, చీకటి పడడంతో ఎంత సేపు గాలింపు చర్యలు చేపట్టినా ఆనంద్ ఆచూకీ లభించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Parrots | చిలుకలు వన్యప్రాణులే.. పంట నష్టానికి పరిహారం చెల్లించాల్సిందే..బాంబే హైకోర్టు తీర్పు
Himalayas | హిమాలయాల్లో 23 ఏండ్ల కనిష్ఠానికి మంచు..200 కోట్ల మందికి నీటి సంక్షోభ
Peddi | రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. లీక్ చేసిన బుచ్చిబాబు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

