హైదరాబాద్లో దారుణం.. సహజీవనం చేస్తున్న మహిళ నాలుక కోసిన ప్రియుడు
హైదరాబాద్లో దారుణం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను ఓ వ్యక్తి కోశాడు.
హైదరాబాద్లో దారుణం జరిగింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సహజీవనం చేస్తున్న మహిళ నాలుకను ఓ వ్యక్తి కోశాడు.
వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడకు చెందిన ఓ మహిళ (50) భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత నవీన్ అనే వ్యక్తి పరిచయం కావడంతో అతనితో సహజీవనం చేస్తోంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీన అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రేక్తుడైన నవీన్.. చాకుతో మహిళ నాలుక కోసి పారిపోయాడు.
ఇది గమనించి స్థానికులు బాధితురాలిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం మహిళ కోలుకుంటోందది. కాగా, బాధితురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

