చిక్కడపల్లి : చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఏపీలోని కడప వాసులైన భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చి చిక్కడపల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం భర్త భార్య( తేజ)ను రోకలి బండతో మోదీ చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానకి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Mohan Babu | మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ‘ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు’ అంటూ ఫైర్