Home Voting | హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో.. నేడు, రేపు హోం ఓటింగ్
ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
Home Voting | సిటీబ్యూరో, మే 2 ( నమస్తే తెలంగాణ ) : ఎన్నికల సిబ్బంది నేడు, రేపు హోం ఓటింగ్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో 121 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 86 మంది సీనియర్స్ సిటిజన్స్, 35 మంది దివ్యాంగులు ఉన్నారు.
శుక్ర, శనివారం ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హోం ఓటింగ్ ఉంటుంది. ఓటర్లకు ఫోన్ చేసి.. వారు అందుబాటులో ఉన్న సమయంలో ఎన్నికల సిబ్బంది బృందాలుగా సంబంధిత ఓటర్ల వద్దకు వెళ్లి..హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేస్తారు. కాగా, ఓటర్లు అందరూ అందుబాటులో ఉండాలని హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురిశెట్టి చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

