Hyderabad Rains | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, జీడిమెట్ల, ఐడీపీఎల్, సూరారం కాలనీల్లో వర్షం పడింది. చింతల్, గండిమైసమ్మ, కొంపల్లి, సుచిత్ర, అల్వాల్, బొల్లారం, కౌకూర్, యాప్రాల్, జవహర్నగర్, దమ్మాయిగూడలోనూ వర్షం కురిసింది.