సిటీబ్యూరో, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలని సూచించారు.
నామినేషన్ దాఖలుకు మార్గదర్శకాలు