రాష్ట్ర హైకోర్టు న్యాయవాదుల సంఘం 2026-27 కార్యవర్గ ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు కోరారు. అర్హత కలిగిన అభ్యర్థులు, రాజకీయ �