Minister Vemula | అమరవీరుల స్థూపం చుట్టూ పచ్చదనం ఏర్పాటు చేయాలి : మంత్రి ప్రశాంత్ రెడ్డి
Minister Vemula | హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిర్మిస్తున్న అమరవీరుల స్థూపం చుట్టూ మరింత ఆహ్లాదం పెంచేందుకు పచ్చదనానికి (Greenary) చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Vemula Prashant Reddy) అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన అమరవీరుల స్థూపాన్ని, పరిసర ప్రాంతాలను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్‌కుమార్, ఆర్అండ్ బీకి చెందిన అధికారులతో కలిసి పరిశీలించారు.
ముఖ్యంగా అమరవీరుల స్థూపం(Martyrs Stupam) చుట్టు పక్కల ప్రాంతాల్లో చేపట్టాల్సిన ల్యాండ్ స్కేపింగ్ పనులపై అత్యాధునిక శైలిలో ఏర్పాటు చేయాలని సూచించారు. స్థూపం సమీప ప్రాంతాల్లోని ట్రాఫిక్స్ ఐల్యాండ్స్(Traffic Islands) నిర్మాణం, పక్కనే ఉన్న లుంబినీ పార్కు పరిసర ప్రాంతాలను పచ్చచి చెట్లను ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ, హెచ్ఎండీఏ అధికారులకు సూచించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని మంత్రి ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

