Hyderabad | మెడికల్ కాలేజీ వ్యాన్ ఢీకొని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి
హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్రం చేస్తున్నది.
హైదరాబాద్: హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతిచెందింది. సోమవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికురాలు సునీత.. కింగ్ కోఠిలో రోడ్డు పక్కనే ఉన్న చెట్టు వద్ద శుభ్రం చేస్తున్నది. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన అయాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ బస్సు అదుపుతప్పి సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. తోటి సిబ్బంది వెంటేనే ఆమెను ఉస్మానియా దవాఖానకు తరలించారు.
అయితే అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సును సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

