HomeHyderabadGhmc Commissioner Ronald Ross Ordered To Complete Development Work In Ghmc
అసంపూర్తి పనులు పూర్తి చేయాలి
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు.
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్‌రాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం రహ్మత్‌నగర్ డివిజన్లో పలు పనులను పరిశీలించారు.