అమీర్‌పేట : టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ నిరుద్యోగ యువతకు (18 నుంచి 30 సంవత్సరాల మధ్య) ఉపాధి అవకాశాలతో కూడిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్‌హౌస్ మేనేజ్మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్, డిప్లొమా, ఐటీఐ లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాచ్ ఆగస్టు మొదటి వారం నుంచి ప్రారంభమవుతుంది.
మరిన్ని వివరాల కోసం హైదరాబాద్‌లోని సెయింట్ థెరిసాస్ చర్చి కాంపౌండ్, ఎర్రగడ్డ రైతు బజార్ ఎదురుగా ఉన్న సెయింట్ తెరెసా చర్చ్ ఆవరణలోని టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ కార్యాలయంలో లేదా 7337332606 నంబర్‌కు కాల్ చేయవచ్చని తెలిపారు.