టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ నిరుద్యోగ యువతకు (18 నుంచి 30 సంవత్సరాల మధ్య) ఉపాధి అవకాశాలతో కూడిన సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్హౌస్ మేనేజ్మెంట్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.
Tech Mahindra | టెక్ మహీంద్రా ఫౌండేషన్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో భాగంగా టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు సప్లై చైన్ మేనేజ్మెంట్, వేర్ హౌస్ మేనేజ్మెంట్ కోర్సు�