Hyderabad | చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. బట్టల షాపులో ఎగిసిపడుతున్న అగ్ని కీలలు
Hyderabad | హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Hyderabad | హైదరాబాద్ చార్మినార్ వద్ద భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మదీనా చౌరస్తా సమీపంలోని ఎస్‌వైజే కాంప్లెక్స్‌లోని ఓ బట్టల దుకాణంలో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు గంటలుగా మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 8 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. కానీ అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతుండటంతో మంటలు ఆర్పడం కష్టమవుతోంది.
హైదరాబాద్ చార్మినార్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం
పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్ద బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
మంటలు ఆర్పడానికి రెండు గంటలుగా శ్రమిస్తున్న ఎనిమిది అగ్నిమాపక కేంద్రాల సిబ్బంది pic.twitter.com/XzrbMa54go
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

