Home
Hyderabad
Farmers Hunger Strike Declaring There Is Absolutely No Question Of Parting With Lands For Industrial Park
ఇండస్ట్రియల్ పార్కుకు భూములివ్వం
ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు. కాగా, కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
- కాళ్లాపూర్ రైతులు
పరిగి, జూన్ 12 : ఇండస్ట్రియల్ పార్కు కోసం తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని, తమ ఊరిలో గ్రామసభ నిర్వహించొద్దని రైతులు ఆమరణ దీక్ష చేపట్టారు. కాగా, కాళ్లాపూర్ రైతులను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు రంగాపూర్ స్టేజీ వద్ద అడ్డగించి మహేశ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. చన్గోముల్ పీఎస్కు తరలించారు. మరోవైపు తమ భూములను ఇచ్చేది లేదంటూ కాళ్లాపూర్ గ్రామ రైతులు చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం కూడా కొనసాగింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

