ఆంగ్ల భాషలో బోధన తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో
కాటేపల్లి జనార్దన్ రెడ్డి
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 13 : ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగించాలంటే ఆంగ్ల మాధ్యమంలో బోధన తప్పనిసరిగా మారిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం కూకట్పల్లి జడ్పీహెచ్ఎస్, పీఎన్ఎం ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల భాషలో బోధించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఉపాధ్యాయులంతా ఆంగ్ల భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు. శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని మెలుకువలు నేర్చుకోవాలని వాటిని తరగతి గదుల్లో వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో శిక్షణా కేంద్రాల హెడ్ నరేందర్ రెడ్డి, సంధ్యారెడ్డి, పీఆర్టీయూ నేతలు రామేశ్వర్ గౌడ్, శ్రీధర్, నరేందర్ గౌడ్, నర్సింహులు, బ్రహ్మానందరెడ్డి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన లిఫ్ట్.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

