Home
Hyderabad
Doctors At Gandhi Hospital Boycotted Duty And Staged A Protest On Monday Condemning The Attack On A Pg Doctor By A Patients Family Members
జూడాల నిరసన
: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
బన్సీలాల్పేట్, మే 25: పీజీ వైద్యుడిపై రోగి కుటుంబ సభ్యుల దాడిని ఖండిస్తూ సోమవారం గాంధీ దవాఖాన వైద్యులు విధులను బహిష్కరించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు, ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు శ్రమిస్తున్న డాక్టర్లపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని ప్రభుత్వ వైద్యుల సంఘం, గాంధీ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ మురళీధర్ అన్నారు. అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అంతస్తులో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న జూడాలతో డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

