Hyderabad | ఫుడ్ డెలివరీకి వెళితే తరిమిన కుక్క.. భయంతో మూడో అంతస్తు నుంచి దూకిన యువకుడు..!
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పంచవటి కాలనీలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌పైకి డాబర్‌మెన్ జాతికి చెందిన కుక్క దూసుకువచ్చింది. దాంతో సదరు డెలివరీ బాయ్ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు.
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పంచవటి కాలనీలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకున్నది. ఫుడ్ డెలివరీ కోసం వెళ్లిన ఓ డెలివరీ బాయ్‌పైకి డాబర్‌మెన్ జాతికి చెందిన కుక్క దూసుకువచ్చింది. దాంతో సదరు డెలివరీ బాయ్ భయంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకాడు. విషయాన్ని గమనించిన పలువురు వెంటనే సదరు యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం డెలివరీ బాయ్ ఆరోగ్య పరిస్థితి, వివరాలు తెలియాల్సి ఉంది. మరో వైపు ఉదయం సైతం మణికొండలోనూ అమెజాన్ డెలివరీ బాయ్‌పైకి కుక్క దూసుకువచ్చింది. తృటిలో సదరు యువకుడు ప్రాణాలతో బయటపడగా.. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Meet one more incident today in Hyderabad's Manikonda Panchvati Colony. The @amazon Delivery boy came to deliver an order of a mattress.. At this time, the door was open when the Doberman dog suddenly jumped out of fear and jumped from the third floor. pic.twitter.com/ca5UfBwRLV
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) May 21, 2023
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

