Traffic Jam | సొంతూర్లకు ఓటర్లు.. ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్
ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది.
హైదరాబాద్: ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. ఎల్బీనగర్ నుంచి పనామా వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఏపీతోపాటు ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట వైపు భారీగా ప్రజలు తమ సొంతూర్లకు తరలి వెళ్తున్నారు. దీంతో విజయవాడ హైవేపై పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ఇక చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో చౌటుప్పల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

