రూ.10 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి : ఎమ్మెల్యే దేవిరెడ్డి
MLA Devireddy | రూ.10 కోట్లతో త్రినేత్రాంజనేయ దేవస్థానం పరిసరాలను అభివృద్ధి చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.

వనస్థలిపురం, డిసెంబర్ 22 : రూ.10 కోట్లతో త్రినేత్రాంజనేయ దేవస్థానం పరిసరాలను అభివృద్ధి చేస్తున్నామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బుధవారం సాహెబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆరు వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయ విశిష్టతను కాపాడేందుకు మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి హెచ్ఎండీఏ ద్వారా నిధులు మంజూరు చేయించామని తెలిపారు. అందమైన ప్రకృతి, గోశాల, కల్యాణమండపం, అయ్యప్ప భక్తులకు వసతి లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు.
కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనిల్ చౌదరి, ఉమేష్‌గౌడ్, రవీందర్‌గౌడ్, మాధవరం నర్సింహారావు, గంగం శివశంకర్, యంజాల భిక్షపతి, సురేష్‌గౌడ్, కొంగర మహేష్, సువర్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

