Home
Hyderabad
Cyberabad Municipal Corporation Cmc Commissioner Srujana Held A Review Meeting On The Urban Planning Department
శిథిల భవనాలను గుర్తించాలి
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్ నౌ ద్వారా అందుతున్న నిర్మాణ రంగ అనుమతులు, టీడీఆర్ దరఖాస్తులు, పెండింగ్ కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రహదారుల విస్తరణకు సంబంధించిన భూ సేకరణ అంశాల పురోగతిని సీసీపీ వెంకన్న నుంచి అడిగి తెలుసుకున్నారు.
- సీఎంసీ కమిషనర్ సృజన
సిటీబ్యూరో: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్ నౌ ద్వారా అందుతున్న నిర్మాణ రంగ అనుమతులు, టీడీఆర్ దరఖాస్తులు, పెండింగ్ కోర్టు కేసులు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఆక్రమణల తొలగింపు, రహదారుల విస్తరణకు సంబంధించిన భూ సేకరణ అంశాల పురోగతిని సీసీపీ వెంకన్న నుంచి అడిగి తెలుసుకున్నారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మాన్సూన్ సన్నద్ధతపై పై దృష్టి సారించాలని ఈ సందర్భంగా కమిషనర్ సృజన అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, సెల్లార్ తవ్వకాలు, అనధికారిక హోర్డింగ్లను గుర్తించి.. తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

