బహిరంగ ప్రదేశాలలో చెత్త వేస్తే భారీగా జరిమానా విధించాలని, వందశాతం స్వచ్ఛతను సాధించేందుకు అసోసియేషన్ నేతలు ముందుకు రావడం అభినందనీయమని సీఎంసీ కమిషనర్ సృజన అన్నారు.
సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ సృజన గురువారం పట్టణ ప్రణాళిక విభాగంపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, బిల్డ్ నౌ ద్వారా అందుతున్న నిర్మాణ రంగ అన�