SHE Teams | పీపుల్స్ ప్లాజాలో షీ-టీమ్ 2కే, 5కే రన్.. ప్రారంభించిన సీఎస్ శాంతి కుమారి
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్‌ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Santhi Kumari), డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
హైదరాబాద్: ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ-టీమ్స్ (SHE Teams), హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో 5కే, 2కే రన్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో (Necklace Road) ఉన్న పీపుల్స్‌ప్లాజా (Peoples plaza) వద్ద 5కే, 2కే రన్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Santhi Kumari), డీజీపీ అంజనీ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. మహిళా భద్రతా, షీ-టీమ్‌లపై చైతన్యం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ రన్‌ను నిర్వహించారు.
ఇందులో నగరంలోని యువతీ, యువకులు, మహిళా పోలీసులు, పోలీసు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ (C.V. Anand), మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ షికా గోయల్‌తోపాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

