కాంగ్రెస్ నాయకులు రాజీనామాకు సిద్ధం
ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించారు. ఆయన సూచన మేరకు కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నివాసానికి సోమవారం ఉదయం వెళ్లి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
- దిగొచ్చిన సర్కార్.. నిధుల విడుదలకు హామీ
ఘట్కేసర్, మే 4: ఘట్కేసర్ పట్టణంలో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి నిధులు వెంటనే మంజూరు చేయకపోతే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 400 మందికి పైగా రాజీనామాలకు సిద్ధమైనట్లు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ హెచ్చరించారు. ఆయన సూచన మేరకు కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నివాసానికి సోమవారం ఉదయం వెళ్లి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఘట్కేసర్ పట్టణ నాయకులతో చర్చించిన అనంతరం వారితో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు వెళ్లి సమస్యను వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డిని సంప్రదించి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మే 11న మాజీ సర్పంచ్ యాదగిరి యాదవ్ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షకు ముందే రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని లేని పక్షంలో సామూహిక రాజీనామాలకు దిగుతామని మంత్రికి వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి నిధుల మంజూరుపై అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

