V. Hanumantha Rao | అంబర్పేటలో బీసీ ర్యాలీ.. కింద పడిపోయిన వీహెచ్.. వీడియో
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేటలో అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ (BC Bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ అంబర్పేటలో అఖిలపక్ష నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత వీ. హనుమంత రావు (V. Hanumantha Rao), కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, సీపీఐ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బ్యానర్ పట్టుకుని హనుమంత రావు ర్యాలీ ముందు వరుసలో నడుస్తున్నారు. ఈ క్రమంలో బ్యానర్ కాళ్లకు అడ్డుతగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను నాయకులు పైకి లేపి సపర్యలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

