హైదరాబాద్ : ఆన్లైన్ లోన్ యాప్(Lonapp) నిర్వాహకుల(Lonapp administrators) ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. లోన్‌యాప్ పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పకి.. వారి దురాగాతాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు(Harassment) తాళలేక బీటెక్ మూడో సంవత్సరం(BTech student) చదువుతున్న విద్యార్థి బలయ్యాడు. మనోజ్ అనే విద్యార్థి ఈఎంఐ కట్టకపోవడంతో లోన్‌యాప్ ఏజెంట్లు మనోజ్ బంధువులకు ఫోన్ చేశారు. దీంతో పరువు పోయిందని భావించిన మనోజ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.