Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ జెండా ఎగురడం ఖాయం.. నివేదిత సాయన్న ధీమా
Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు.
Niveditha Sayanna | కంటోన్మెంట్లో బీఆర్ఎస్ బలంగా ఉందని దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత సాయన్న తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో కంటోన్మెంట్లో ఎంతో అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పేదల కోసం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో కంటోన్మెంట్ అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. కంటోన్మెంట్లో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

