BRS Leaders | కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని పూజలు
BRS Leaders | కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు.
సికింద్రాబాద్ : కేసీఆర్ (KCR) మూడోసారి ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ నాయకులు పూజలు చేశారు. సికింద్రాబాద్లోని చిలకలగూడ కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావుగౌడ్ భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తంచేశారు. సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్(Hatrick) సాధించడం ఖాయమని, మరోసారి ఆయనే తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు.
గడిచిన 10 ఏండ్లలో తెలంగాణ ప్రజలకు సంక్షేమం,అభివృద్ధి పథకాలు శ్రీరామ రక్ష అని అన్నారు. అధికారంలోకి వచ్చాక 1001 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదిరెడ్డి జలంధర్రెడ్డి, రాజాసుందర్, టీవిశ్రీను, శ్రీధర్, వెంకట్, గౌడ్శ్రీను, డైమండ్శ్రీను, శంకర్, సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

