BRS | బైసాఖీ ఉత్సవాల్లో పాల్గొన్న సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని
BRS | ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్‌పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరయ్యారు.
BRS | హైదరాబాద్ : సిక్కులు ఎంతో గొప్పగా జరుపుకొనే పండుగ బైసాఖీ ఉత్సవం అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖల్సా స్థాపించిన రోజును పురస్కరించుకొని శనివారం అమీర్‌పేటలోని డీకే రోడ్డులో గల ఎంసీహెచ్ గ్రౌండ్లో సిక్కు సమాజ్ ఆధ్వర్యంలో 325 బైసాఖీ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన అనంతరం వారిని గురుద్వార్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిక్కు సమాజానికి బైసాఖీ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం బైసాఖీ సందర్బంగా గురుద్వార్‌లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించడం, భారీ ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. బైసాఖీ ఉత్సవం సందర్బంగా అందరు ఒక చోటకు చేరి ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గురుద్వార్ అద్యక్షులు దర్శన్ సింగ్, జనరల్ సెక్రెటరీ సురేందర్ సింగ్, సభ్యులు సుమిత్ సింగ్, టిల్లు బాయ్, సురేందర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు కూతురు నర్సింహ, ప్రవీణ్ రెడ్డి, బలరాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

